Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

కేటగిరీలు: Blog


బ్లాగులు (11)
మా మిథిల్ జన్మ దిన సంబరం మరపు రాని మధుర జ్ఞాపకం !! కీసర లో ఆదివారం పదకొండున కుటుంబ సపరివార సమేతం గా అందరం చేసిన అందమైన హడావిడి అపురూపమైన సంతోషపు సందడి !! ఆనందం అంబరం అంటెను ఆటపాటలు కోటలు దాటెను !! అందమయిన సిరివెన్నెల ... మరింత చదువు...

అమ్మ నాన్నల పెళ్లిరోజు ఆనందాల పండుగ రోజు !!రెండు కుటుంబాలు ఒక్కటై వియ్యమందిన పర్వదినం !!రెండు హృదయాలు దగ్గరై నెయ్యమొందిన దివ్యదినం !! కాసారపు పరివారమందరూకలసిచేసిన కళ్యాణ వైభవం !!మోతుకుల వంశీకులంతా మోదం పొందిన వైభవ కళ్యాణం !!అమ్మ లక్ష్మి సౌభాగ్య ... మరింత చదువు...

ఆగష్టు పదకొండు !!!-----------------... మరింత చదువు...


హాయ్ వాన పడితేవరద వస్తది !!!మంచు పడుతేజలుబు చేస్తది !!!పిడుగు పడుతే బుగులు ఔతది!!మెరుపు పుడితేగుబులు అయితది!!పగలేమో వెలుగుంటదిరాతిరి నిదురొస్తది!!!!! అందుకే మరి ఇక స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ !!!!!! మరింత చదువు...

మెరుపులు మెరిసెను!ఉరుములు ఉరిమెను!చినుకులు కురిసెను !!మనసులు మురిసెను!!వర్షాకాలం వచ్చెను వచ్చెను !!!హర్షాతిరేకం తెచ్చెను తెచ్చెను!!!!నీటి లో పిల్లలు పడవలు తిప్పిరి!!నెత్తి పై పెద్దలు గొడుగులు విప్పిరి !!వీధిన అందరు బిరబిరా ఉరికిరి!!ఇంటిలో పకోడీలు వేడి గ ... మరింత చదువు...

MITHILGOUD Wednesday, July 1, 2009మా సంజి తాత కడుపంటే అదొక ఎవరెస్టు కొండ!!! దానిమీద ఎక్కుతుంటే అవ్వుద్ది జారుడు బండ!!! మా అంజి తాత తలకాయకు రుద్దుతాడు కొబ్బరి నూనె!! అతడి జుట్టు పట్టాలంటే నాకు శానా తిప్పలండి !! మా బీరుతాత నిజం గా తాటి చెట్టు టైపు హైటు !! ... మరింత చదువు...

మిథిల్ గౌడ్ కవిత------$-------కో... మరింత చదువు...

Saturday, June 20, 2009జగిత్యాల విశేషాలు హలో!!మా అమ్మమ్మమ్మ వూర్లో నాకు బోలెడు నేస్తాలు కలిసారు...వాళ్ళందరిల... మరింత చదువు...

సంజీవనం బ్లాగ్ లొ మొదటగా మాస్టర్ మిథిల్ గౌద్ బ్లాగ్ గూగుల్ నుండి గ్రహించినది.....చూడం... మరింత చదువు...